వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని త్రిశ్శూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
మృతులు దిండుగల్‌లోని పీఎస్‌ఎన్‌ఏ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.
Comments
Loading comments...

