వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగపురంలో జరిగిన అనుమానాస్పద హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు రైస్ మిల్ కార్మికులు మృతి చెందారు. మృతులను బీహార్‌కు చెందిన రాజేష్ మరియు శివగా గుర్తించారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

