వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు జూలై 15లోపు 'రైతు భరోసా'కు దరఖాస్తు చేసుకోవాలని ఏవో అఖిల రెడ్డి సూచించారు. అర్హులు రైతు వేదికలలో లేదా మండల వ్యవసాయ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లను జత చేయాలి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

