Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో చిరుత కలకలం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jun 27, 2026 12:51 PM హైదరాబాద్General
శంషాబాద్‌లో చిరుత కలకలం - Udayam
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని చిన్మయ స్కూల్ వద్ద చిరుత కనిపించిందన్న ప్రచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి చిరుత సంచారంపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు. అనుమానాస్పద జంతువు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిశితంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...