వార్తలకు తిరిగి వెళ్లండి

చికిత్స కోసం ఇథియోపియా నుండి హైదరాబాద్‌కు విమానంలో వస్తున్న క్యాన్సర్ బాధితురాలైన బాలిక మార్గమధ్యంలోనే మృతి చెందింది. ప్రయాణంలో ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
బాలిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ప్రయాణికులను కలచివేసింది. మృతికి గల కారణాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
Comments
Loading comments...

