వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్లలో అత్యవసర పరిస్థితులు, అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వినతిపత్రం అందజేశారు.
సమీప ప్రాంతాల నుండి వాహనాలు రావడానికి ఆలస్యం అవుతోందని, ప్రజల భద్రత దృష్ట్యా త్వరితగతిన ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని ఆయన మంత్రిని కోరారు.
Comments
Loading comments...

