Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కావలి సమీపంలో విషాదం: రైలు నుంచి పడి యువకుడు మృతి

Ravi Kumar Jun 03, 2026 12:20 PM నెల్లూరు 14 viewsabout 12 hours ago
కావలి సమీపంలో విషాదం: రైలు నుంచి పడి యువకుడు మృతి - Udayam Digital
తెట్టు - కావలి రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం సుమారు 25-30 ఏళ్ల యువకుడు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నీలం రంగు టీ-షర్ట్, నలుపు ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు కావలి రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...