Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై విమర్శలను ఖండించిన టీచర్లు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 08, 2026 3:34 PM అమరావతిGeneral
మెగా డీఎస్సీపై విమర్శలను ఖండించిన టీచర్లు - Udayam
మెగా డీఎస్సీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని వారు ఇప్పుడు మెగా డీఎస్సీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీచర్ల ర్యాలీలో పలువురు వక్తలు మాట్లాడుతూ మెగా డీఎస్సీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...