Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన దుండగులు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 08, 2026 2:37 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హిందూపురంలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన దుండగులు - Udayam
హిందూపురంలో వాహనాల తనిఖీల సమయంలో సీఐ వాహనాన్ని బొలెరో ఢీకొట్టి పరారైంది. చిన్న మార్కెట్లో అర్ధరాత్రి సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్న సీఐ.. తూముకుంట వైపు వస్తున్న బొలెరోను ఆపేందుకు ప్రయత్నించారు. అది ఆగకుండా వెళ్లిపోవడంతో మరో ఇద్దరు సీఐలను అప్రమత్తం చేశారు. ఆటోనగర్‌లో ఆగి ఉన్న వారి వాహనాన్ని బొలెరో ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...