Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి చిత్రకళా వీధి వేడుకల్లో ప్రోటోకాల్ రగడ

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 08, 2026 3:36 PM అమరావతిGeneral
అమరావతి చిత్రకళా వీధి వేడుకల్లో ప్రోటోకాల్ రగడ - Udayam
అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి పెమ్మసాని సమక్షంలోనే నేతల మధ్య తీవ్ర గొడవ జరిగింది. స్టాల్స్ పరిశీలన సమయంలో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ను డిప్యూటీ స్పీకర్ రఘురామ గన్‌మెన్ అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. దీంతో జనసేన కార్యకర్తలు గన్‌మెన్‌తో వాగ్వాదానికి దిగి, అతడిని పక్కకు నెట్టివేశారు.

Comments

G
Loading comments...