Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల్సాల కోసం బ్యాంకుకు టోపీ

Follow Udayam on Google
రేఖ దేవి Aug 08, 2026 3:39 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జల్సాల కోసం బ్యాంకుకు టోపీ - Udayam
మడకశిర కెనరా బ్యాంకు అప్రైజర్‌ సుందరేష్‌ ఆచారిని రూ.70.66 లక్షల మోసం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 872 గ్రాముల నకిలీ బంగారం కుదువ పెట్టినట్లు బ్యాంకు తనిఖీలో తేలింది. ఏడుగురి పేర్లతో 12 రుణ ఖాతాలు సృష్టించి సొమ్ము కాజేశాడు. జల్సాలు, గుర్రపు పందేల కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి రూ.30.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...