Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి: అనకాపల్లి సీఐ

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Aug 08, 2026 3:05 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి: అనకాపల్లి సీఐ - Udayam Digital
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అనకాపల్లి సీఐ వెంకట నారాయణ సూచించారు. శనివారం ఓ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. హెల్మెట్‌ ధరించాలని, డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ వాడొద్దని, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...