Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో విషాదం.. ఇద్దరు పిల్లలతో దంపతుల ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:21 AM విశాఖపట్నంGeneral
విశాఖలో విషాదం.. ఇద్దరు పిల్లలతో దంపతుల ఆత్మహత్య - Udayam
విశాఖ పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఇద్దరు పిల్లలతో దంపతులు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. మృతులను ప్రవీణ్‌, అహల్య, చిన్నారులు హితిక్స్, హన్విగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రవీణ్‌ భార్యాపిల్లలకు విషమిచ్చి, తాను ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...