వార్తలకు తిరిగి వెళ్లండి

పుస్తకం తెచ్చుకోలేదనే కారణంతో ఓ ఉపాధ్యాయురాలు పదేళ్ల విద్యార్థినిని ఎండలో నిలబెట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటనపై దిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించి, బాధ్యురాలైన టీచర్‌పై బదిలీ వేటు వేసింది.
Comments
Loading comments...

