Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకును కాపాడబోయి విషాదం

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:11 PM జాతీయంGeneral
కొడుకును కాపాడబోయి విషాదం - Udayam
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలో 19 ఏళ్ల కునాల్‌ను కాపాడేందుకు కొండపైకి వెళ్లిన తండ్రి మురళీధర్‌ పట్టుతప్పి కుమారుడితో కలిసి కిందపడి మృతిచెందారు. తల్లి సంగీత కూడా కొండపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...