Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో విషాదం

Follow Udayam on Google
అల్లూరి జిల్లాలో విషాదం - Udayam
అల్లూరి జిల్లా మోతుగూడెం లోయర్ సీలేరు పొల్లూరు సమీపంలో మంగళవారం కొత్తగా 33 కేవీ విద్యుత్ స్తంభం వేస్తుండగా షాక్‌కు గురై ఏపీ జెన్కో కాంట్రాక్ట్ కార్మికుడు ముత్తయ్య మృతి చెందాడు. పోల్‌పై ఉండగా షాక్ తగిలి కిందపడటంతో ఈ ఘటన జరిగింది. మరో జెన్కో ఉద్యోగి విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డాడు. అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Comments

G
Loading comments...