వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లింట్లో విషాదం

హైదరాబాద్‌లో వివాహం నిశ్చయమైన యువ జంట దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శాస్త్రీపురానికి చెందిన సానియాబేగం(20) మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది.
సానియాబేగం, మునీర్(24)కు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉండగా జరిగిన ప్రమాదం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది.
Comments
Loading comments...