వార్తలకు తిరిగి వెళ్లండి
చైనాఫ్యాక్టరీలోఘోరఅగ్నిప్రమాదం

చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ షూ ఫ్యాక్టరీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండే స్వభావం గల సామగ్రి కారణంగా మంటలు నిమిషాల్లోనే భవనమంతటా వేగంగా విస్తరించాయి.
ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పేర్కొన్నారు. దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్లలేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది.
Comments
Loading comments...