Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాదులో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 16, 2026 7:32 AM హైదరాబాద్General
హైదరాబాదులో నేడు ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
నగరంలో నేడు జరిగే జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ ఊరేగింపు కారణంగా మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు ఉంటాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...