Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబైన హైటెక్ సిటీ స్టేషన్.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం

పార్వతి దేవి Jul 16, 2026 9:10 AM హైదరాబాద్ 7 viewsabout 2 hours ago
ముస్తాబైన హైటెక్ సిటీ స్టేషన్.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం - Udayam Digital
అమృత్ భారత్ పథకం కింద రూ.26 కోట్లతో ఆధునీకరించిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఈనెల 17న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ప్రయాణికుల కోసం స్టేషన్‌లో ఎఫ్‌ఓబీ, లిఫ్టులు, ఎస్కలేటర్లు, విశాలమైన వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్టేషన్లో చేపట్టిన పునరాభివృద్ధి పనులను పర్యవేక్షించి, ప్రయాణికులకు కల్పించిన అంతర్జాతీయ స్థాయి మౌలిక సౌకర్యాలను వివరించారు.

Comments

G
Loading comments...