Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసానికి కలత చెంది ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 16, 2026 8:39 AM హైదరాబాద్General
సైబర్ మోసానికి కలత చెంది ఐటీ ఉద్యోగి ఆత్మహత్య - Udayam
హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ సంస్థ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవినాశ్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 2 లక్షలు పోగొట్టుకుని కలత చెందడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...