వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఎండలు తీవ్రం కావడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది.
త్రీఫేజ్ సరఫరాలో అంతరాయాలు, లోఓల్టేజీ సమస్యల వల్ల పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

