Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఆపరేటర్‌పై కిడ్నాప్ యత్నం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 16, 2026 8:31 AM కరీంనగర్General
మహిళా ఆపరేటర్‌పై కిడ్నాప్ యత్నం - Udayam
నగరపాలకసంస్థలో విధుల్లో ఉన్న ఒక మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను మద్యం మత్తులో ఉన్న ఇద్దరు సహోద్యోగులు తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ నెల 11న జరిగిన ఈ ఘటనలో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...