Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీపీపీ విద్యుత్ శతదినోత్సవం

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 16, 2026 9:05 AM వరంగల్General
కేటీపీపీ విద్యుత్ శతదినోత్సవం - Udayam
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ)లోని 600 మెగావాట్ల రెండవ యూనిట్ వరుసగా మూడోసారి వంద రోజులకు పైగా నిరంతరాయంగా విద్యుదుత్పత్తి సాధించింది. రాష్ట్ర జెన్‌కో కేంద్రాల్లోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఈ విభాగం ఇతర పవర్ ప్లాంట్లకు ఆదర్శంగా నిలిచింది.

Comments

G
Loading comments...