Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'అమ్ములు'కు కన్నీటి వీడ్కోలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 16, 2026 8:22 AM మంచిర్యాలGeneral
'అమ్ములు'కు కన్నీటి వీడ్కోలు - Udayam
గోదావరిఖనిలో 14 ఏళ్లుగా కుటుంబ సభ్యురాలిలా కలిసి ఉన్న ‘అమ్ములు’ అనే పెంపుడు శునకం అనారోగ్యంతో మృతి చెందింది. దానిని సొంత బిడ్డలా సాకిన లక్ష్మీ-మల్లేశం దంపతులు కన్నీరుమున్నీరవుతూ, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

Comments

G
Loading comments...