వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో నూతన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు. ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టడంతో పాటు ప్రజల భద్రతను మెరుగుపర్చేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది.
ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీపీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
Comments
Loading comments...
