Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజరీ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 27, 2026 5:18 PM హైదరాబాద్General
వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజరీ - Udayam
నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఐటీ కంపెనీలు దశలవారీగా ముందస్తు లాగౌట్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల భద్రత కోసం కంపెనీలు సహకరించాలని కోరారు. తమ సంస్థల లొకేషన్, లాగౌట్ సమయాలను ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...