వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీటి వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు
Comments
Loading comments...

