Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పు మాది కాదు...బట్టి విక్రమార్క

Follow Udayam on Google
Uday Bhaskar Sep 11, 2026 8:49 PM రంగారెడ్డిGeneral
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలో కరెంట్ కోసం రైతులు ధర్నా చేయడం బాధగా ఉందన్నారు. అయితే విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడానికి ప్రభుత్వం కారణం కాదని స్పష్టం చేశారు. “తప్పు మాది కాదు.. ఎల్నినో ప్రభావం ఉంది” అని భట్టి అన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు

Comments

G
Loading comments...