వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో తప్పిపోయిన బాలుడు పఠాన్ ఆసిఫ్‌ను పోలీసులు గుర్తించి ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కరెంట్ ఆఫీస్ వెనుక మదీనా మసీదు ప్రాంతానికి చెందిన ఆసిఫ్ తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టి బాలుడిని గుర్తించారు. అతడిని కుటుంబానికి అప్పగించిన పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

