Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ అరెస్ట్‌పై టీపీసీసీ ఫైర్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 21, 2026 8:37 PM హైదరాబాద్General
రాహుల్ అరెస్ట్‌పై టీపీసీసీ ఫైర్ - Udayam
ప్రధాని మోదీ నివాసం వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం నియంతృత్వ ధోరణికి పరాకాష్ఠ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు భాజపా ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అణచివేయడం దుర్మార్గమని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

Comments

G
Loading comments...