వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ కైలాసగిరిపై పర్యాటకులను అలరించిన అద్దాల రైలు (టాయ్‌ట్రైన్) నిర్వహణ నిలిచిపోయి తొమ్మిది నెలలు కావస్తోంది. ఒప్పంద వివాదాలు, సాంకేతిక లోపాల కారణంగా గత డిసెంబర్ నుంచి ఇది మూలకు చేరింది.
త్వరలో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, పాత రైలు స్థానంలో కొత్తగా విద్యుత్ రైలును అందుబాటులోకి తెచ్చేందుకు వీఎంఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.
Comments
Loading comments...

