Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రమాదం

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 11:56 PM హైదరాబాద్General
‘టాక్సిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రమాదం - Udayam
యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఫ్లడ్‌లైట్‌ స్తంభం పడటంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భారీగా విద్యార్థులు హాజరైన ఈ ఈవెంట్‌లో క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

G
Loading comments...