వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటించిన ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు పలు కట్స్ సూచించింది. ఈ చిత్రంలో హింస, అడల్ట్ కంటెంట్‌తో పాటు కొన్ని డైలాగులు, సబ్‌టైటిల్స్‌లో మార్పులు చేసింది.
మొత్తం 33 సెకన్ల హింసాత్మక, అడల్ట్ కంటెంట్‌ను తొలగించడం జరిగింది. కన్నడ ఒరిజినల్ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటల 14 నిమిషాల 12 సెకన్లుగా ఉంది.
Comments
Loading comments...

