Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టోర్నీ ఫిక్సింగ్: ఈజిప్ట్ స్టార్

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 13, 2026 8:49 AM జాతీయంక్రీడలు
టోర్నీ ఫిక్సింగ్: ఈజిప్ట్ స్టార్ - Udayam
ఫిఫా ప్రపంచకప్ ముందే ఫిక్స్ అయిందని ఈజిప్ట్ ఫార్వార్డ్ ప్లేయర్ మొస్తాఫా జీకో సంచలన ఆరోపణలు చేశారు. అర్జెంటీనాను గెలిపించడం కోసమే టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. ఫిఫా టోర్నీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీస్‌లో ఫ్రాన్స్, స్పెయిన్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో అర్జెంటీనా, ఇంగ్లండ్ తలపడనున్నాయి.

Comments

G
Loading comments...