Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ కోచ్ రేసులో టీమిండియా దిగ్గజం

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 13, 2026 10:22 AM జాతీయంక్రీడలు
ఇంగ్లండ్ కోచ్ రేసులో టీమిండియా దిగ్గజం - Udayam
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవికి మెక్‌కల్లమ్ గుడ్‌బై చెప్పడంతో ఆ స్థానంలో భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ రానున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ద్రవిడ్‌తో పాటు ఆండీ ఫ్లవర్, రిచర్డ్ డాసన్, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే రాహుల్ ద్రవిడ్ పూర్తి స్థాయి కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

Comments

G
Loading comments...