Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి గెలుపుతో బంగ్లా ఊరట

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 11, 2026 10:00 PM జాతీయంక్రీడలు
తొలి గెలుపుతో బంగ్లా ఊరట - Udayam
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్ జట్టు ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసి పరువు కాపాడుకుంది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్టులో ఘోర పరాజయం పాలైన ఆ జట్టు, ఆ తర్వాత వన్డే సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి 0-2తో సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్.. చివరి మ్యాచ్‌లో గెలిచి పర్యటనను ముగించింది.

Comments

G
Loading comments...