Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల టెస్ట్: భారత్ ఘన ఆధిక్యం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 11, 2026 8:00 PM జాతీయంక్రీడలు
మహిళల టెస్ట్: భారత్ ఘన ఆధిక్యం - Udayam
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 115 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 170 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 5 వికెట్లతో సత్తా చాటగా, సయాలి, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో అమీ జోన్స్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

Comments

G
Loading comments...