Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదో టీ20: ఇంగ్లాండ్ 44/1

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 11, 2026 8:01 PM జాతీయంక్రీడలు
ఐదో టీ20: ఇంగ్లాండ్ 44/1 - Udayam
భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లాండ్ 5 ఓవర్లకు 44/1 స్కోరు చేసింది. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ (6) ఔట్ కాగా, జోస్ బట్లర్ (33), హ్యారీ బ్రూక్ (3) క్రీజులో ఉన్నారు. ట్రాఫిక్ వల్ల భారత ఆటగాళ్లు ఆలస్యంగా రావడంతో టాస్ ఆలస్యమైంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకుని, ధోని పేరిట ఉన్న వరుస టాస్‌ల రికార్డును సమం చేశాడు.

Comments

G
Loading comments...