Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వింబుల్డన్ విజేతగా సినర్

సతీష్ కుమార్ Jul 13, 2026 1:40 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
వింబుల్డన్ విజేతగా సినర్ - Udayam Digital
ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినర్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జర్మనీకి చెందిన ప్రపంచ నంబర్ వన్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై సినర్ విజయం సాధించాడు. 3 గంటల 46 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సినర్ పోరాడి గెలిచాడు. సినర్‌కు కెరీర్‌లో ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.

Comments

G
Loading comments...