Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TOSS ప్రవేశాలు 17లోగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 07, 2026 11:37 AM జనగామ General
TOSS ప్రవేశాలు 17లోగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
TOSS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ ప్రవేశాలను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. డీసీఈబీ నూతన కార్యవర్గం పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని సూచించారు. ఓపెన్ స్కూల్ ద్వారా విద్య కొనసాగించే అవకాశాలపై యువత, మహిళలు, కార్మికులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...