Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరులో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:36 PM మహబూబాబాద్ General
తొర్రూరులో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం - Udayam
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నితిన్ భవన్‌లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఎంఈవో ఎం.బుచ్చయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి మార్గదర్శకులుగా నిలుస్తారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...