వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని తోటపల్లి ఉప కాలువ పనులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.3.86 కోట్లతో 7.75 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
పనులు పూర్తయితే బర్లి, మిర్తివలస, తుమరాడ గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

