వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 104.42 మీటర్లుగా, నిల్వ 2.166 టీఎంసీలుగా నమోదైంది.
బ్యారేజీకి 11,319 క్యూసెక్కుల ఇన్ప్లే వస్తుండగా, 4 గేట్లు ద్వారా 11,736 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 105 మీటర్లు కాగా అధికారులు పరిస్థితిని పర్య వేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

