Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోరిమామిడిలో మహిళా మరుగుదొడ్డి ప్రారంభం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 8:46 AM వికారాబాద్general
తోరిమామిడిలో మహిళా మరుగుదొడ్డి ప్రారంభం - Udayam
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం తోరిమామిడి మార్కెట్ చౌరస్తాలో 'మన చంద్ర ఫౌండేషన్' ఆధ్వర్యంలో నిర్మించిన మహిళల మరుగుదొడ్డిని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏ. చంద్రప్రియ ప్రారంభించారు. మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ స్ఫూర్తితో గ్రామీణ మహిళల భద్రత, కనీస సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...