Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోపుడు బండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

Follow Udayam on Google
Mohammad Aug 31, 2026 4:05 PM అనంతపురంGeneral
తోపుడు బండ్లను  పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత - Udayam
కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 68వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నివాళులర్పించారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్, ఆధ్వర్యంలో కక్కలపల్లి టమోటా మండీల సహకారంతో రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల చిరు వ్యాపారుల కోసం రూ.18 లక్షల విలువైన 120 తోపుడు బండ్లను లబ్ధిదారులకు అందజేశారు.

Comments

G
Loading comments...