Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

Follow Udayam on Google
నిర్మల్ Aug 27, 2026 2:42 PM నిర్మల్General
తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ - Udayam
తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ ఆమ్దాన్ అన్నారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గురువారం వేదిక్ స్కూల్ ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు ఆయనకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల ఆత్మీయతకు స్పందించిన ఆయన వారికి కానుకలు అందజేశారు.

Comments

G
Loading comments...