వార్తలకు తిరిగి వెళ్లండి
రేపు ములుగులో ‘ఆత్మ’ కమిటీ ప్రమాణ స్వీకారం

ములుగులోని డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఆత్మ కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం మరియు మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా హాజరై విజయవంతం చేయాలని చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి కోరారు.
Comments
Loading comments...