వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో కిలో గరిష్ట ధర రూ.17, కనిష్ట ధర రూ.8, సరాసరి రూ.12గా నమోదైంది. ఈ వివరాలను మార్కెట్ యార్డ్ కార్యదర్శి కే. మల్లికా తెలిపారు.
టమోటా ధరలు క్రమంగా పతనమవుతున్నాయని కే. మల్లికా తెలిపారు. రూ.వేలకు వేలు పెట్టి పంట సాగు చేస్తే నష్టాల పాలవుతున్నామని పేర్కొంటూ, టమోటా రైతుల పట్ల ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
Comments
Loading comments...

