Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టమాటా రైతులకు తీవ్ర నిరాశ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 24, 2026 7:05 AM అన్నమయ్యGeneral
టమాటా రైతులకు తీవ్ర నిరాశ - Udayam
అప్పులు చేసి పండించిన టమాటాలను మార్కెట్‌కు తెచ్చినా కొనేవారు లేక అన్నమయ్య జిల్లా మదనపల్లె రైతులు కుమిలిపోయారు. సరకు అమ్ముడుపోకపోగా దారి ఖర్చులు కూడా రాక ఆర్థికంగా చితికిపోయారు. మార్కెట్‌లో ధరలు పూర్తిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...